Saturday, July 3, 2021

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బీ-రిపోర్ట్ ను శనివారం బెంగలూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో దర్యాప్తునకు కొనసాగించడం సహా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3huDiOp

Related Posts:

0 comments:

Post a Comment