Saturday, July 3, 2021

జల వివాదం: కుండబద్దలు కొట్టిన కేసీఆర్-ముమ్మాటికీ అక్రమమేనని-రాజీ లేని పోరాటానికి సిద్ధం...

ఆంధ్రప్రదేశ్‌తో నెలకొన్న జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా దక్కాల్సిందేనని అన్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో ఇరు రాష్ట్రాలకు 405.5టీఎంసీల చొప్పున నీటి పంపిణీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ts7hP4

0 comments:

Post a Comment