Sunday, January 10, 2021

కేరళ సర్కార్ కఠిన ఆంక్షలతో..హుబ్లీ అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తుల తాకిడి

హుబ్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించుకునేందుకు కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో చాలామంది భక్తులు ఈ సారి శబరిమలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్లినా కేరళ ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ గైడ్‌లైన్స్‌‌లో ఏదో ఒకటి సమర్పించకపోవడంతో భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించడం లేదు. ఈ వార్త వ్యాపించడంతో కర్నాటక, తమిళనాడు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q87x0g

Related Posts:

0 comments:

Post a Comment