Monday, January 18, 2021

రిపబ్లిక్ డే పరేడ్‌లో రఫేల్ యుద్ధ విమాన విన్సాసాలు: వెర్టికల్ చార్లీ ఫార్మేషన్!

న్యూఢిల్లీ: జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో ఒక రఫేల్ విమానం పాల్గొని.. ‘వర్టికల్ చార్లీ' విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం వెల్లడించింది. వర్టికల్ చార్లీ ఫార్మేషన్‌లో యుద్ధ విమానం తక్కువ ఎత్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39CO1SU

Related Posts:

0 comments:

Post a Comment