Thursday, February 25, 2021

Delhi-Hyderabad: కోడలిని లాడ్జీకి తీసుకొచ్చి అత్యాచారం చేసిన మామ

హైదరాబాద్: కొడుకు భార్యను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన మామ. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హబీబ్‌నగర్ సీఐ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చలాస్‌దామ్ ప్రాంతానికి చెందిన మామ(55), కోడలు(21) దుస్తుల వ్యాపారం కోసం బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWJNf4

0 comments:

Post a Comment