Thursday, January 21, 2021

టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును గురించి, రామతీర్థం రాముడు విగ్రహం ధ్వంసం ఘటనపై , అలాగే డిజిపిపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలో వెనక ఉంది టిడిపి నేతలే అని తేల్చి చెబుతున్నారు. తిరుపతిలో టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర భగ్నం, టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qBryfV

Related Posts:

0 comments:

Post a Comment