Friday, November 29, 2019

దారుణంగా పడిపోయిన జీడీపీ: రికార్డు స్థాయికి క్షీణత: కేవలం 4.5 శాతం మాత్రమే నమోదు

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపోయింది. గతేడాది అంటే 2018-19 రెండో క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 2.6 శాతం పాయింట్ల మేరా పడిపోయింది. గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ 7.1శాతంగా ఉన్నింది. ఇక ఎనిమిది ప్రధాన రంగాలకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XWYhiJ

Related Posts:

0 comments:

Post a Comment