భోగి పండుగ నాడు తెలుగు ప్రజలంతా వేడుకల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతీ ఏటా కుటుంబ సభ్యులతో కలిసి నారా వారి పల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrUkff
నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు, ముఖ్యమంత్రి కుటుంబం సందడి: భోగి వేడుకలతో ప్రారంభం..
Related Posts:
చైనా కిరికిరి: తిప్పికొట్టిన భారత్ - ఎల్ఏసీపై డ్రాగన్ వివరణను తోసిపుచ్చిన విదేశాంగ శాఖవాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా చేస్తోన్న అడ్డగోలు వాదనను భారత్ ఖండించింది. లదాక్ లోని పలు భూభాగాలు తనవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప… Read More
పేదలపై భారం మోపి.. ఖజానా నింపుకుంటారా?: నిజాంకు పట్టినగతే.: కేసీఆర్పై బండి సంజయ్హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు … Read More
ఆమె రెండేళ్ల క్రితం అదృశ్యం: సముద్రంలో తేలుతూ మత్స్యకారులకు చిక్కింది(వీడియో)వాషింగ్టన్: కొలంబియాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన ఓ 46ఏళ్ల మహిళ సముద్రంలో ప్రాణాలతో తేలియా… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రికవరీ పెరిగింది, యాక్టివ్ కేసుల్లో తగ్గుదలఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ప్రతి రోజు 8వేలు లేదా అంతకంటే తక్కువగానే కొత్త కేసుల… Read More
కువైట్ రాజు సబ అహ్మద్ కన్నుమూత - కారణాలపై గోప్యత - రాజ్యానికి వారసుడు నవాఫ్ అహ్మద్పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ పాలకుడు కన్నుమూశాడు. కువైట్ రాజు షేక్ సబ అల్ అహ్మద్ చనిపోయిన విషయాన్ని అమిరీ దివాన్ డిప్యూటీ మినిస్టర్ షేక… Read More
0 comments:
Post a Comment