Sunday, January 17, 2021

ప్రధాని మోడీ నోట నిన్న గురజాడ..నేడు ఎంజీఆర్: సొంత రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించారు. దేశంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల నుంచి గుజరాత్‌లోని కెవాడియాను కనెక్ట్ చేస్తూ పట్టాలెక్కించిన రైళ్లు అవి. దేశ రాజధాని నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రైలు సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLOQ6a

0 comments:

Post a Comment