Thursday, February 7, 2019

కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్‌వర్డ్‌లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?

వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్‌వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి. ఇది మన లెక్క ప్రకారం దాదాపు రూ.వెయ్యి కోట్లు. క్వాడ్రిగా సీఎక్స్‌ అనే కెనడా క్రిప్టో కరెన్సీ కంపెనీ సీఈవో జెరాల్డ్‌ కాటెన్‌ మృతి చెందాడు. దీంతో ఆ కంపెనీ ఇన్వెస్టర్లు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sr1o27

Related Posts:

0 comments:

Post a Comment