Saturday, January 16, 2021

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం

కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. తొలిరోజు కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాలలో టీకాలు ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KlcmUJ

Related Posts:

0 comments:

Post a Comment