పాకిస్తాన్ మరోసారి భారత్‌పై దాడికి యత్నించిందా...? ఇందులో భాగంగా యుద్ధ విమానాలతో దాడిచేసేందుకు స్కెచ్ గీసిందా..? ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న యుద్ధ వాతావరణంపై మరోసారి అగ్గి రాజేస్తోందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత రక్షణశాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. రాజస్థాన్‌లో ఓ అనుమానిత విమానం గగనతలంలో కనిపించిందని రక్షణశాఖ వెల్లడించింది. ఉదయం 11:30 గంటల సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxRVGD
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment