Friday, January 8, 2021

ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమవుతున్నవేళ ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ld18lz

Related Posts:

0 comments:

Post a Comment