Friday, January 8, 2021

బీజేపి అమ్ములపొదిలో ప్రభాస్ అస్త్రం.!దక్షిణ భారతంపై ప్రభావం.!అందుకే క్రిష్ణంరాజుకు కీలక బాద్యతలా.?

హైదరాబాద్ : దక్షిణ భారత రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీకి చెప్పలేనంత ఆసక్తి. దేశంలో అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నా దక్షిణ బారత దేశం మీద ఎందుకు అంత ప్రభావం చూపలేకపోతున్నామని భారతీయ జనతాపార్టీ పెద్దలు మదనపడిపోతుంటారు. అధికారం చేజిక్కించుకునేందుకు సమయం చిక్కినప్పుడల్లా అలుపెరగని ప్రయాత్నాలు చేస్తూనే ఉంటుంది బీజేపి. ఇక మోదీ మేనియా మొదలైన దగ్గరనుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hX3i4U

Related Posts:

0 comments:

Post a Comment