ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో కొందరు భాగస్వాములు ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని ఫైరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orYFSI
Friday, January 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment