Wednesday, December 30, 2020

YEAR ENDER:గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. 20 మంది మృతి...సరిహద్దుల్లో బలగాల మొహరింపు

తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్‌లో రాళ్లతో దాడి చేయడం.. భారత్ తరఫున 20 మంది (కల్నల్ సహా) సైనికులు చనిపోయారు. దీంతో సరిహద్దుల్లో యుద్దమేఘాలు అలుముకున్నాయి. చైనా పీపుల్స్ ఆర్మీ తరఫున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WPB0f

Related Posts:

0 comments:

Post a Comment