Wednesday, December 30, 2020

రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDaMhH

0 comments:

Post a Comment