Tuesday, December 22, 2020

Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !

శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం శబరిమల దేవస్వం బోర్డు గురించి పట్టించుకోని కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెలిరిచినట్లు ఉంది. శబరిమల ఆలయం ఉన్న పందలం మునిసిపాలిటీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37DWW6D

0 comments:

Post a Comment