Saturday, May 29, 2021

OneIndia Exclusive:కరోనాను ఎలా జయించాడో చెప్పుకొచ్చిన సీనియర్ సిటిజెన్..టిప్స్ చెప్పిన రాజన్..!

బెంగళూరు: కరోనా కబళిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలు కాస్త ఊరటనిస్తున్నప్పటికీ... మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనావైరస్‌ను జయించాలంటే ముందుగా ధైర్యంగా ఉండి దాన్ని ఎదొర్కోవాలని చాలామంది వైద్యులు చెబుతున్నారు. ఇలా ధైర్యంగా ఉండి పలువురు కరోనాపై విజయం సాధించారు. అలా విజయం సాధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GMGbP

Related Posts:

0 comments:

Post a Comment