వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ, ఇక్కడ వాస్తవంగా జరిగింది. ఈ దారుణ ఘటనలో ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tHase
Tuesday, August 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment