Sunday, December 27, 2020

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో: రేవంత్ రెడ్డిని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని

అమరావతి: రేవంత్ రెడ్డి.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. తొలుత తెలుగుదేశం పార్టీలో.. అరంతరం కాంగ్రెస్‌ కండువాను కప్పేసుకున్న రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38xFj7W

Related Posts:

0 comments:

Post a Comment