Saturday, April 27, 2019

యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళ

మీరట్: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇందుకోసం కూతురి ప్రియుడి సహకారం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఔరంగషాపూర్‌లో నివాసముంటున్న షమీమ్ అనే 35 ఏళ్ల మహిళ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజీవ్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vzrdye

Related Posts:

0 comments:

Post a Comment