Wednesday, December 2, 2020

జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోలు: జస్టిస్ కర్ణన్ అరెస్ట్

చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మహిళా జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఆరోపణలపై మూడు ఎఫ్ఐఆర్‌లు దాఖలు కావడంతో పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పదవీ విరమణ అనంతరం జడ్జీలపై అభ్యంతరకర వీడియో విడుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vp85Bl

Related Posts:

0 comments:

Post a Comment