Tuesday, January 21, 2020

సీఏఏ, ఎన్ఆర్‌సీ ఎఫెక్ట్: పశ్చిమబెంగాల్ ప్రత్యర్థి జట్ల ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఏకమయ్యారు!

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కూడా జనవరి 27న సీఏఏ వ్యతిరేక తీర్మానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం స్టేట్ టాప్ టీమ్స్ ఈస్ట్ బెంగాల్, మోహున్ బేగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G7kzpI

Related Posts:

0 comments:

Post a Comment