Wednesday, January 22, 2020

జనసేన ఎమ్మెల్యే రాపాక ఉగ్రరూపం: టీడీపీ సభ్యులపై ఘాటు విమర్శలు!

అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. సాధారణంగా పెద్దగా ఎక్కడా ఉద్వేగానికి గురి కారు. ఎంత తీక్షణ విషయాన్నయినా తనదైన శైలిలో వ్యక్తం చేస్తుంటారు. కోపతాపాల జోలికి పోరు. జరగని విషయాల గురించి అనవసరంగా హైరానా పడటం ఎందుకంటూ ఆయన ఇదివరకే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వచ్చిన వార్తలపైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RIbUzx

Related Posts:

0 comments:

Post a Comment