Thursday, December 31, 2020

ఎంఎస్పీ లేకుంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం ఖట్టర్ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: రైతులను నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన ప్రకటన చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని, అలా జరగని పక్షంలో తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని సీఎం ఖట్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aVUuuv

Related Posts:

0 comments:

Post a Comment