Thursday, December 31, 2020

కేసీఆర్‌కు మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ -కొత్త సచివాలయానికి గ్రీన్ సిగ్నల్ -కీలక అనుమతులు మంజూరు

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోన్న వేళ కేంద్రంలోని మోదీ సర్కారు నుంచి తెలంగాణ కేసీఆర్ సర్కారుకు గుడ్ న్యూస్ అందింది. న్యూ ఇయర్ గిఫ్ట్ తరహాలో.. తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా విలయకాలంలోనూ రూ.400 కోట్ల వ్యవయంతో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సెక్రటేరియట్ కు కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aXFCfa

0 comments:

Post a Comment