Wednesday, December 30, 2020

తప్పుడు అడ్రస్‌లు, రాంగ్‌ ఫోన్‌ నంబర్లు- యూకే ప్రయాణికుల గుర్తింపు కష్టతరం

బ్రిటన్‌ నుంచి వ్యాప్తిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించేందుకు భారత్‌లో పలు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. బ్రిటన్‌ నుంచి వైరస్‌ ముప్పున్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాల మేరకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే వీరిలో చాలా మంది తప్పుడు అడ్రస్‌లు ఇవ్వడమో, రాంగ్‌ ఫోన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEabvK

Related Posts:

0 comments:

Post a Comment