ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్‌లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు అనీస్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(DIG) పుష్పేంద్ర రాథోర్ వారికి హామీ ఇచ్చారు. కాలిబూడిదైన ఆ ఇంటిని తిరిగి నిర్మించి.. అనీస్ పెళ్లి కానుకగా ఇస్తామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvXzJR
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment