చెన్నై/ తిరుపూర్: అక్రమ సంబంధం కారణంగా 14 ఏళ్ల బాలుడి చేతిలో ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. స్నేహితులతో కలిసి ఆడుకునే వయసులో ఆంటీ ఆంటీ అంటూ ఆమె వెంటపడి లైంగిక కోరికలు తీర్చుకుంటున్న బాలుడు నేడు హంతకుడు అయ్యాడు. ముగ్గురు పిల్లల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ బాలుడు నేడు కటకటాలపాలైనాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AZped
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment