Tuesday, December 22, 2020

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత... కారు దిగి ఆ మహిళకు సపర్యలు,ఆస్పత్రికి తరలింపు..

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయిన ఓ మహిళను గుర్తించిన కవిత... వెంటనే కారు దిగి ఆమె వద్దకు పరిగెత్తారు. రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుసుకుని.. వెంటనే ఆమెను వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చేశారు. మంగళవారం(డిసెంబర్ 22) కవిత నిజామాబాద్ పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన చోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nTueUY

Related Posts:

0 comments:

Post a Comment