Saturday, December 5, 2020

తక్షణం రైతులను ఆదుకోకుంటే ఆ పని చేస్తాం .. జగన్ సర్కార్ కు జనసేనాని హెచ్చరిక , గ్రేటర్ ఫలితాలపైన కూడా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33L7RcA

Related Posts:

0 comments:

Post a Comment