Saturday, December 5, 2020

గ్రేటర్ మేయర్ పీఠం... టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు...? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు..?

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 102ను ఆ పార్టీ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై స్పందించారు. ఫలితాల అనంతరం ఇప్పటివరకూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lErJnK

Related Posts:

0 comments:

Post a Comment