సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇక, ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో పదో వంతు నగదు ఏపీలోనే దొరికింది. ఎన్నికల సమయంలో ఏపీలో 216.34 కోట్లు పట్టుకున్నారు. గత ఎన్నికల్లో 141.13 కోట్లు పట్టుకోగా ఈ సారి దాటి పోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WVk3Sp
దేశంలో పదో వంతు నగదు ఏపీలోనే : ఎన్నికల వేల పట్టుబడిన సొమ్ము: మద్యం..వస్తువుల్లోనూ అంతే..!
Related Posts:
సాటి ఎమ్మెల్యే మీద దాడి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు, నెల రోజులు మాయం, గోవాలో, పార్టీ వేటు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కంప్లీ ఎమ్మెల్యే జేఎన్. గణేష్ ను ఎట్టకేలకు రామనగర జిల్లా పోలీసులు అరెస్ట… Read More
యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ లో మరో కోణం.. అనాదలుగా మిగిలిన 25 మంది చిన్నారులుయాదాద్రి : పిల్లలు దేవుడిచ్చిన వరం. పిల్లలు లేరని తల్లిడిల్లే మాతృ హృదయాలు ఎన్నో .. తమకు పిల్లలు పుట్టారని తెలియడంతో అనాదశ్రమానికి వెళ్లి ఇంటికి తీసుక… Read More
క్యాబినెట్ లో మహిళలు లేకుంటే ఏం ... ఇంట్లో ఉన్నారుగా ... మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే కాదు, టిఆర్ఎస్ పార్టీ లోని మంత్రులకు, నేతలకు మహిళల పట్ల ఇంకా వివక్ష ఉంది అనేది తాజాగా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి… Read More
ఈటెలకు సవాళ్ల స్వాగతం..! డాక్టర్ల కొరతతో వెక్కిరిస్తున్న పీహెచ్ సీ లు..!!హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు కల్పించి రోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈ టెల రాజే… Read More
శిఖా చౌదరీ, పోలీసు అధికారుల పాత్రపై ఆరా .. నేడు మరోసారి జయరాం హత్యకేసు విచారణహైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ .. పూటక… Read More
0 comments:
Post a Comment