Sunday, December 6, 2020

తీవ్రంగా స్పందించిన జగన్: ఉప ముఖ్యమంత్రికి ఫోన్‌కాల్: ఆ ఘటనపై ఆరా: సమగ్ర నివేదిక కోసం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 40 మందికి పైగా స్థానికులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.. ఆరా తీస్తున్నారు. వైద్య మంత్రిత్వశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39MOy6A

Related Posts:

0 comments:

Post a Comment