Sunday, December 20, 2020

Bigg Boss Grand Finale:కింగ్ నాగ్‌తో గ్రాండ్‌గా ప్రారంభం... కనిపించని దేవీ నాగవల్లి ..! అభిజీత్ వైపే..!

హైదరాబాదు: బిగ్‌బాస్ సీజన్ 4... సెప్టెంబర్ 6వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు వంద రోజులకు పైగా ఎంతో గ్రాండ్‌గా నడిచిన ఈ వన్ అండ్ ఓన్లీ మెగా రియాల్టీ షో... ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. మొత్తం 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pfUoSt

Related Posts:

0 comments:

Post a Comment