Tuesday, February 4, 2020

మేడారం మహాజాతరలో అపశృతి : జంపన్నవాగులో ఇద్దరు భక్తుల మృతి..

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతోన్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానానికి దిగిన ఇద్దరు మూర్చ వచ్చి మృతి చెందారు. మృతులను సికింద్రాబాద్‌కు చెందిన వినయ్,దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమ్మక్క సారాలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GTPfet

0 comments:

Post a Comment