ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ అన్నింటిని అమ్మేస్తున్నారని.. ఏదో ఒకరోజు మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు. మేకిన్ ఇండియా అంటూ మంచి నినాదం ఇచ్చారని... కానీ ఆచరణలో మాత్రం అదేమీ కనిపించడం లేదన్నారు.ఆగ్రాలో కొత్తగా ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీని కూడా నెలకొల్పలేకపోయారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3809m6H
Tuesday, February 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment