Tuesday, December 8, 2020

‘ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటుండగా, అసలా వాలంటీర్ల వ్యవస్థే లేకుండా పోతోందంటూ కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో వాలంటీర్లకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అధికారిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36XldV0

0 comments:

Post a Comment