Friday, February 19, 2021

తెలంగాణాలో కరోనా పంజా .. కరీంనగర్ లో చావుకు వెళ్లిన ౩౩ మందికి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకేసారి 10 కేసులు

తగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగైదు రోజుల క్రితం వంద లోపే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో 149 కేసులు కరోనా నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bld91n

Related Posts:

0 comments:

Post a Comment