Friday, September 6, 2019

నో టు ప్లాస్టిక్: ‘దోసిళ్లతో నీళ్లు తాగండి, వేపపుళ్లలతో పళ్లు తోమండి..!’

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అంతేగాక, ప్లాస్టిక్ గాసులకు బదులు దోసిళ్లతో నీళ్లు తాగాలంటూ సూచించారు. యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా?: రాజా సింగ్ వార్నింగ్ చిన్నప్పుడు పాఠశాలల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lq87ni

0 comments:

Post a Comment