Friday, December 25, 2020

షాకింగ్ : కోవిడ్ 19 చికిత్సలోనూ వివక్ష... నల్లజాతీయుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. వెలుగుచూసిన దారుణం

డాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఆ డాక్టరే పేషెంట్ పట్ల వివక్ష చూపిస్తే...? కేవలం నల్లజాతి వ్యక్తి అన్న కారణంగా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...?అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి ఇప్పటివరకూ ఎన్నో ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల డా.సూసన్ మూరే(52) అనే ఓ నల్లజాతీయురాలు ఆస్పత్రిలో తనకు ఎదురైన వివక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JijDE7

Related Posts:

0 comments:

Post a Comment