Sunday, April 21, 2019

ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !

హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కుల విషయంలో అవకతవకలు ఉన్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష పేపర్లు సరిగా దిద్దకుండానే ఇష్టం వచ్చినట్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PikHGA

Related Posts:

0 comments:

Post a Comment