Sunday, December 27, 2020

వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపు

విశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి సాయిబాబా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఆ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు అమర్నాథ్. ఆలయం వద్ద గంటపాటు వేచిచూసిన అమర్నాథ్.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2RMZC

Related Posts:

0 comments:

Post a Comment