Sunday, December 27, 2020

రాక్‌ఫోర్డ్‌లో కాల్పులు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న డాన్ కార్టర్ లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mR9Kv4

Related Posts:

0 comments:

Post a Comment