Sunday, December 27, 2020

క్రిస్మస్‌నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మాటల దాడిని పెంచిన ఆయన.. కొంతకాలంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని కోలుకుంటోన్న ఎంపీ రఘురామ.. సామాజిక మాధ్యమాలు, ఫోన్ ఇన్‌లద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPVsjM

Related Posts:

0 comments:

Post a Comment