Friday, January 18, 2019

షర్మిళను కూడా జగన్ రోడ్డుపైకి లాగారు: పవన్ కళ్యాణ్‌ను పేరు ప్రస్తావించిన సోమిరెడ్డి

అమరావతి: సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై జరుగుతున్న ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. కుటుంబాల మీద దాడి జరిగితే అది ఎవరు చేసినా తప్పేనని అన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకలా, షర్మిల విషయంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fypj9D

Related Posts:

0 comments:

Post a Comment