Wednesday, December 9, 2020

తీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపు

వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే . రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోమారు డిసెంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdstUg

Related Posts:

0 comments:

Post a Comment