Wednesday, December 9, 2020

కరోనా వ్యాక్సిన్‌పై సీరం, భారత్‌ బయోటెక్‌కు షాక్‌- అనుమతి నిరాకరించిన కేంద్రం

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుందని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం ఇవాళ నిరాశ కలిగించే వార్త చెప్పింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌ సంస్ధలు దేశంలో అత్యవసర పరిస్ధితుల్లో తమ వ్యాక్సిన్‌ వాడకానికి అనుమతి ఇవ్వాలని చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఆయా సంస్ధలు తమ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gvx2EV

0 comments:

Post a Comment