Monday, February 11, 2019

నాకు సభ్యత ఉందంటూ.. జశోదాబెన్‌ను లాగి మోడీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనను నిరసిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిపై ఆయన ద్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి రేటు కంటే ఏపీ అభివృద్ధి రేటు ఎక్కువ అన్నారు. మోడీ రాకను నిరసిస్తూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TKBJPa

Related Posts:

0 comments:

Post a Comment